అర్థం : మనుష్యుల శరీరంలోని భుజం దగ్గర భాగం అది చేతిలో కలపబడి ఉంది
ఉదాహరణ :
నిరంతరం బంతి విసిరిన కారణంగా నా భుజం నొప్పి పుడుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
The part of the body between the neck and the upper arm.
shoulderఅర్థం : శరీరంలో చేతికి మెడకు మధ్యలో ఉండే భాగం
ఉదాహరణ :
హనుమంతుడు రామలక్ష్మణుడిని తన రెండు భుజాల మీద కూర్చోబెట్టుకొని సుగ్రీవుడి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The part of the body between the neck and the upper arm.
shoulderఅర్థం : మోచేతి పైన ఉండు వెడల్పైన భాగం.
ఉదాహరణ :
రంగయ్య బియ్యపు బస్తాను తన భుజం మీద పెట్టుకొని తీసుకెళ్ళాడు.
పర్యాయపదాలు : బాహువు
ఇతర భాషల్లోకి అనువాదం :
A place within a region identified relative to a center or reference location.
They always sat on the right side of the church.