పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భగ్నమగు అనే పదం యొక్క అర్థం.

భగ్నమగు   నామవాచకం

అర్థం : ముక్కలుముక్కలుగా అవడం.

ఉదాహరణ : పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం

పర్యాయపదాలు : తుత్తునియలగు, పగులు, బ్రద్దలగు, ముక్కలగు, విరుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

टूटने की क्रिया या भाव।

टूटने से बचाने के लिए मैं मिट्टी के बर्तनों को संभालकर रखती हूँ।
टूट, टूटना, भंग, भङ्ग

The act of breaking something.

The breakage was unavoidable.
break, breakage, breaking