పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భంగమైన అనే పదం యొక్క అర్థం.

భంగమైన   విశేషణం

అర్థం : పరాజయము పోందిన.

ఉదాహరణ : పురుషోత్తముడు ఓడిపోయినప్పటికి అలెగ్జాండర్ ఎదుట తలవంచలేదు.

పర్యాయపదాలు : అపజయమైన, ఓడిపోయిన, పరాజితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो हार गया हो।

पराजित राजा पुरु ने सिकन्दर के सामने सिर नहीं झुकाया।
अपध्वस्त, अभिभवनीय, अभिभूत, अभिमृष्ट, अभिशक्त, अवगणित, अवजित, अवज्ञात, आक्रांत, आक्रान्त, आवर्जित, जेर, पराजित, परास्त, पस्त

అర్థం : అవమానము జరిగిన

ఉదాహరణ : అశోక్ సారా మత్తులో తన నాన్నని అవమానించాడు

పర్యాయపదాలు : అగుడైన, అగౌరవించిన, అపమానమైన, అప్రతిష్ఠమైన, అరాభవమైన, అవమానించబడిన, గర్వభంగమైన, చులకనైన, తలవంపైన, నవ్వులపాలైన, భంగపాటైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Made to feel uncomfortable because of shame or wounded pride.

Too embarrassed to say hello to his drunken father on the street.
Humiliated that his wife had to go out to work.
Felt mortified by the comparison with her sister.
embarrassed, humiliated, mortified