అర్థం : జామూన్ తో పాటు తినే అల్పాహారం
ఉదాహరణ :
మైదాతో చేసిన బన్ చాలా బాగుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.
flourఅర్థం : మైదా లేదా గోధుమపిండి పులియబెట్టి దాన్ని బట్టి మీద వేడిచేసే రొట్టె లాంటి
ఉదాహరణ :
బజార్‍లో అనేక రకాల్ బ్రెడ్‍లు దొరుకుతున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Food made from dough of flour or meal and usually raised with yeast or baking powder and then baked.
bread, breadstuff, staff of life