పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బ్రతుకు అనే పదం యొక్క అర్థం.

బ్రతుకు   క్రియ

అర్థం : జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.

ఉదాహరణ : మథర్‍ తెరిసా తన జీవితానంతా మానవ సేవలోనే గడిపినది.

పర్యాయపదాలు : గడుపు, జీవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

काल के मान की दृष्टि से घटना, बात आदि का वर्तमान से होते हुए भूत में जाना।

हमारी शादीशुदा जिंदगी के तीस साल बीत गए।
कटना, गुजरना, गुज़रना, ढलना, निकलना, बीतना, भुगतना, व्यतीत होना, होना

బ్రతుకు   నామవాచకం

అర్థం : జీవితపు కొనసాగింపు

ఉదాహరణ : అమ్మ ఎల్లప్పుడు తన పిల్లల మనుగడను కోరుకుంటుంది .

పర్యాయపదాలు : జీవం, మనుగడ


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारणतः औरों का अंत हो जाने पर भी या कुछ विशिष्ट घटनाओं के बाद भी बचे, बने या जीते रहने की क्रिया या अवस्था।

माँ हमेशा अपने बच्चों के अतिजीवन की कामना करती है।
अतिजीवन

A state of surviving. Remaining alive.

endurance, survival