పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బోనస్ అనే పదం యొక్క అర్థం.

బోనస్   నామవాచకం

అర్థం : నిర్థారించిన వేతనానికి కంటే ఎక్కువ ఇవ్వడం

ఉదాహరణ : ఈ సంవత్సరం కేవలం పది వేల బోనస్ లభించింది

పర్యాయపదాలు : అదనపువేతనం


ఇతర భాషల్లోకి అనువాదం :

लाभ का वह अंश जो नियोजक कर्मचारियों में बाँटता है।

इस वर्ष कुल दस हज़ार बोनस मिला।
अधिलाभ, अधिलाभांश, बोनस

An additional payment (or other remuneration) to employees as a means of increasing output.

bonus, incentive

అర్థం : పండుగకు జీతంతో పాటు అదనంగా ఇచ్చే డబ్బు

ఉదాహరణ : దీపావళి సమయంలో నౌకర్లందరూ తన యజమాని నుండి బోనస్‍లు ఆశిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन जो किसी कर्मचारी को उसके पारिश्रमिक या वेतन के अलावा दिया जाय।

दीवाली के समय सभी नौकर अपने मालिक से बोनस की अपेक्षा रखते हैं।
अधिलाभ, अधिलाभांश, इनसेंटिव, इनसेन्टिव, इन्सेंटिव, इन्सेन्टिव, बोनस

An additional payment (or other remuneration) to employees as a means of increasing output.

bonus, incentive