పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బొరుగులు అనే పదం యొక్క అర్థం.

బొరుగులు   నామవాచకం

అర్థం : బియ్యంను వేడి చేసేటప్పుడు విరుచుకునేటట్లు ఏర్పడే తినే పదార్ధం

ఉదాహరణ : అమ్మ తినడానికి పేలాలు మరియు బొబ్బట్లు చేసింది.

పర్యాయపదాలు : పేలాలు, బరుగులు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का मुरमुरा।

माँ ने खाने के लिए फरुही और बतासे दिए।
फरवी, फरुई, फरुही

Puffy rice kernels.

puffed rice

అర్థం : జొన్నలు, వరి, మొక్కజొన్న మొదలైన వాటిని వేడిచేసి చేసే పదార్ధాలు

ఉదాహరణ : నాకు పేలాల లడ్డు అంటే చాలా ఇష్టం.

పర్యాయపదాలు : పేలాలు, మరమరాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

भुने हुए धान, ज्वार, रामदाने आदि के दाने जो फूल या फूट जाते हैं।

मुझे खील के लड्डू बहुत पसन्द हैं।
खील, लवा, लाई, लावा, लाही

Dry seed-like fruit produced by the cereal grasses: e.g. wheat, barley, Indian corn.

caryopsis, grain