పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బొక్క అనే పదం యొక్క అర్థం.

బొక్క   నామవాచకం

అర్థం : అపరాధులను, ఖైదీలను బంధించి ఉంచే ప్రదేశం

ఉదాహరణ : దొంగతనం నేరం మీద అతడు జైలు గాలి పీలుస్తున్నాడు.

పర్యాయపదాలు : ఆకయిల్లు, కటకటకాలు, కారయిల్లు, కారాగారం, కారాగారగృహం, కారాగారావాసం, కృష్ణజన్మస్థానం, ఖైదు, గండారు, చారకం, చెరసాల, చెఱ, జైలు, బందిఖానా, బందిగం, బందీగృహం, బుయ్యారం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जिसमें दंड पाए हुए अपराधियों को बंद करके रखा जाता है।

चोरी के अपराध में उसे जेल की हवा खानी पड़ी।
क़ैदख़ाना, कारागार, कारागृह, कारावास, कैदखाना, जेल, जेलख़ाना, जेलखाना, बंदी गृह, हवालात

A correctional institution where persons are confined while on trial or for punishment.

prison, prison house

అర్థం : మాయల పకీరు మంత్రదండం తయారుచేయడానికి ఉపయోగపడే వస్తువు

ఉదాహరణ : శ్యామ్ కుడికాలి ఎముక విరిగిపోయింది

పర్యాయపదాలు : అస్థి, ఎముక, బొమిక, మక్కె, శల్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

मनुष्यों, पशुओं, आदि के शरीर के अंदर की वह कड़ी, सफ़ेद वस्तु जो भीतरी ढाँचे के अंग के रूप में होती है।

श्याम के दाँयें पैर की हड्डी टूट गयी है।
अस्थि, मेदोज, हड्डी, हाड़

Rigid connective tissue that makes up the skeleton of vertebrates.

bone, os

అర్థం : స్త్రీ జననేంద్రియం

ఉదాహరణ : తెల్ల బట్ట అనేది యోనిసంబంధమైన వ్యాధి

పర్యాయపదాలు : ఆడుగురి, ఉపస్థం, కామగృహం, గుహ్యం, త్రికోణం, దుబ్బ, పూకు, బుయ్య, బురి, బులి, భగం, మదనభవనం, మదనాలయం, మరునికొంప, మరునిల్లు, యోని, రతికుహురం, రతిగృహం, వరాంగం, స్మరమందిరం


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ రావడం

ఉదాహరణ : ఈ వ్యాపారంలో నాకు నష్టం

పర్యాయపదాలు : తరుగు, దండుగ, నష్టం, పుట్టిమునక


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी लेन-देन, व्यापार आदि में होने वाली आर्थिक कमी।

इस व्यापार में मुझे हानि ही हानि हुई।
अपह्रास, अलाभ, कसर, क्षति, घाटा, चरका, छीज, जद, ज़द, टूट, टोटा, नुकसान, नुक़सान, न्यय, प्रहाणि, मरायल, रेष, हरज़ा, हरजा, हर्ज़ा, हर्जा, हानि

Gradual decline in amount or activity.

Weight loss.
A serious loss of business.
loss

అర్థం : పాములు, ఎలుకలు, వెళ్లే చిన్న దారి.

ఉదాహరణ : పాము గదిలోకి రంధ్రము ద్వారా ప్రవేశించింది.

పర్యాయపదాలు : చిల్లు, బిలము, రంధ్రము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ के बीच में खाली जगह।

साँप ने कमरे में छेद से होकर प्रवेश किया।
अवट, अवारी, उछीर, छिद्र, छेद, मोखा, रंध्र, विद्र, विवर, शिगा, श्वभ्र, सुराख, सूराख

An opening into or through something.

hole