అర్థం : భయంతోకూడినటువంటి
ఉదాహరణ :
అతను ఈ పనిని చూసి భయపడుతున్నాడు.
పర్యాయపదాలు : అదిరిపోతున్న, భయపడుతున్న
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे आशंका हो या जो आशंका से भरा हो।
वह इस कार्य को लेकर आशंकित है।In fear or dread of possible evil or harm.
Apprehensive for one's life.