అర్థం : ఉపయోగం లేని మాటలు.
ఉదాహరణ :
అత్యధిక జ్వరం కారణంగా అతను పనికిరాని మాటలు మాట్లాడుతుండెను.
పర్యాయపదాలు : అనవసరపుమాట, అర్థంలేనిమాటలు, పనికిరానిమాట, మూర్ఖపుమాటలు
ఇతర భాషల్లోకి అనువాదం :
Nonsensical talk or writing.
applesauce, codswallop, folderol, rubbish, trash, tripe, trumpery, wish-wash