అర్థం : ఉపయోగం లేకపోవుట
ఉదాహరణ :
అతడు ప్రయోజనం లేకుండా ఏపనీ చేయలేడు.
పర్యాయపదాలు : అకారణంగా, తేరగా, ప్రయోజనంలేకుండా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బాధ్యత తీసుకోకపోవడం.
ఉదాహరణ :
ఈ పనికి నేను జవాబుదారికాదు.
పర్యాయపదాలు : జవాబుదారిలేని, బాధ్యత వహించని, సంబంధంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Free from control or responsibility.
unaccountableఅర్థం : హామీ లేనివాడు
ఉదాహరణ :
బాధ్యతలేని ప్రజల మీద ఎవరికైనా పని చేయాలన్న నిర్భందం వుండదు.
పర్యాయపదాలు : బాధ్యతనుత్యజించిన, బాధ్యతనువిస్మరించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
अपना उत्तरदायित्व न समझने वाला।
ग़ैरज़िम्मेदार लोगों पर किसी भी काम के लिए निर्भर नहीं रह सकते।Showing lack of care for consequences.
Behaved like an irresponsible idiot.