అర్థం : దుఃఖంతో నిండిన.
ఉదాహరణ :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
పర్యాయపదాలు : చింతగల, దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, శోకపూర్ణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనోవేధనకు గురికావటం
ఉదాహరణ :
హిందు విధవకు జీవితం దుఃఖమయమైమవుతుంది.
పర్యాయపదాలు : కష్టదాయకమైన, దుఃఖమయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Causing or marked by grief or anguish.
A grievous loss.