అర్థం : దుఃకము లేకుండా ఉండుట.
ఉదాహరణ :
ఏ వ్యక్తి అయితే మోసము చేయకుండా ఉంటాడో అతని జీవితము బాధలేకుండా ఉంటుంది.
పర్యాయపదాలు : శోకము లేకుండా ఉండుట
ఇతర భాషల్లోకి అనువాదం :
शोकहीन होने की अवस्था या भाव।
जो व्यक्ति माया से परे होते हैं उनका जीवन शोकहीनता में व्यतीत होता है।