అర్థం : ఇల్లు లేదా వస్తువులను డబ్బులు ఇచ్చి కొద్ది రోజులు ఉండటానికి ఉపయోగించడం
ఉదాహరణ :
అతడు ముంబాయిలో ఇల్లు అద్దెకు తీసుకొన్నాడు.
పర్యాయపదాలు : అద్దెకు తీసుకొను, కిరాయికి తీసుకొను, రెంటుకి తీసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
दूसरे की कोई गाड़ी, वस्तु, घर, आदि का उपयोग करने के लिए उसे किराए के रूप में कुछ नियत धन देना।
उसने मुम्बई में एक घर किराए पर लिया है।అర్థం : డబ్బు చెల్లించి ప్రయాణించడానికి టాక్సీని ఆశ్రయించడం
ఉదాహరణ :
మేము పాఠశాలకు వెళ్ళడం కోసం ఒక టాక్సిని తీసుకున్నాం
పర్యాయపదాలు : అద్దెకు తీసుకొను, కిరాయికి తీసుకొను, లీజుకు తీసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరుల వస్తువులకు డబ్బులిచ్చి కొంత సమయానికి ఉపయోగించడం
ఉదాహరణ :
మీరు ఆలస్యంగా వచ్చారు వారు ఆ గదిని పోయిన వారమే అద్దెకు తీసుకున్నారు
పర్యాయపదాలు : అద్దెకుతీసుకొను, కిరాయికి తీసుకొను, బాడిగకు తీసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :