పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బాంబు అనే పదం యొక్క అర్థం.

బాంబు   నామవాచకం

అర్థం : విపరీత ఘటనలకు దారితీసే వేడి వస్తువు.

ఉదాహరణ : “తుఫాకి మొదలైనవి విస్పోటకాలు.

పర్యాయపదాలు : పేలుడు పదార్థాలు, విస్ఫోటకం


ఇతర భాషల్లోకి అనువాదం :

गरमी या आघात के कारण भभक उठने वाला पदार्थ।

बारूद आदि विस्फोटक हैं।
डेटनेटर, डेटनैटर, डेटोनेटर, विस्फोटक, विस्फोटक पदार्थ

A chemical substance that undergoes a rapid chemical change (with the production of gas) on being heated or struck.

explosive

అర్థం : విస్ఫోటనం చెందే పెద్ద మందు గుండు

ఉదాహరణ : బాంబు మానవ సమాజానికి చాలా హానికరం.


ఇతర భాషల్లోకి అనువాదం :

विस्फोटक पदार्थों का वह गोला जो किसी को मारने के लिए उस पर फेंका जाता है।

बम गोला मानव समाज के लिए बहुत ही घातक है।
गोला, बम, बम गोला

An explosive device fused to explode under specific conditions.

bomb

అర్థం : బాంబులాగా చాలా ఎక్కువ శబ్ధం కలిగించే ఒకరకమైన టపాకాయ

ఉదాహరణ : కోతులను తరమడానికి అతడు బాంబును పేల్చాడు.

పర్యాయపదాలు : లక్ష్మీటపాసు, లక్ష్మీబాంబు


ఇతర భాషల్లోకి అనువాదం :

बम की तरह बहुत ज़ोर की आवाज निकालने वाला एक पटाका।

बंदरों को भगाने के लिए उसने बम फोड़ा।
बम

An explosive device fused to explode under specific conditions.

bomb

అర్థం : నల్ల మందు నింపిన గుండు ఇది శత్రువులను చంపడానికి వీరిపై వేస్తారు

ఉదాహరణ : సేన కోటను స్వాధీన పరచడానికి చాలా టన్నుల కొలది మందు గుండ్లను(బాంబులను) ఉపయోగించారు.

పర్యాయపదాలు : నల్లమందుగుండు, బాంబుగుండు, మందుగుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

लोहे, बारूद आदि का वह गोल पिंड जिसे प्रक्षेपास्त्रों में भरकर या हाथों से शत्रुओं पर फेंकते हैं।

सेना ने किले पर फतह पाने के लिए कई टन बारूद गोला ख़र्च किये।
बारूद गोला, बारूद-गोला, बारूदगोला

A small explosive bomb thrown by hand or fired from a missile.

grenade