అర్థం : ఏదేని విషయములో ఏదేని అభిప్రాయభేదము వలన లేక అసంతోషము వ్యక్తపరచడానికి చేసే త్యాగము.
ఉదాహరణ :
గాంధీజీ విదేశీ వస్తువులను బహిష్కరించారు.
పర్యాయపదాలు : బహిష్కారము, వెలివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
A group's refusal to have commercial dealings with some organization in protest against its policies.
boycott