అర్థం : ప్రాణులు నివసించు ప్రదేశం.
ఉదాహరణ :
సింహానికి నివాస స్థలం అడవి.
పర్యాయపదాలు : అధివాసం, అవాసస్థానం, ఉనికి, నివాసస్థలం, నివాసస్థానం, బిడారు, విడిది, స్థావరం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान या क्षेत्र जहाँ किसी प्राणी का आवास हो।
शेर का निवास स्थान जंगल है।The native habitat or home of an animal or plant.
habitationఅర్థం : తాత్కాలికంగా నివ్స్సించడానికి ఏర్పాటు చేసిన మకాము
ఉదాహరణ :
ఈ అడవే దొంగలు నివాస స్థానం
పర్యాయపదాలు : నివాస స్థానం, మకాము
ఇతర భాషల్లోకి అనువాదం :