పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బల్లెం అనే పదం యొక్క అర్థం.

బల్లెం   నామవాచకం

అర్థం : ఒక రకమైన బాకు

ఉదాహరణ : వేటగాడు బల్లెంతో పులిపై దాడి చేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की बरछी।

शिकारी ने छूटे से शेर पर प्रहार किया।
छूटा

అర్థం : కర్రకు ముందు భాగంలో పదునుగా ఉండే ఆయుధం

ఉదాహరణ : అతను బల్లెంతో పాముపై దాడి చేశాడు.

పర్యాయపదాలు : ఈటె, బల్లెకోళ


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा साँग।

उसने साँगी से साँप पर प्रहार किया।
साँगी, सांगी

అర్థం : ఒకరకమైన ఈటె

ఉదాహరణ : వేటగాడు బల్లెంతో అడవి పంది పై దాడి చేశాడు.

అర్థం : పొడవైన ఇనుపకడ్డీ

ఉదాహరణ : సిపాయిలు బల్లెం పట్టుకొని పోరాటాన్ని మొదలుపెట్టారు.

పర్యాయపదాలు : గునపం


ఇతర భాషల్లోకి అనువాదం :

धरने-पकड़ने की क्रिया।

सिपाहियों ने हड़तालियों की धरपकड़ शुरू कर दी।
धर-पकड़, धरपकड़

అర్థం : ఒక రకమైన ఈటె

ఉదాహరణ : వేటగాడు బల్లెంతో అడవి పందిపైన దాడి చేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की बरछी।

शिकारी ने साँग से जंगली सूअर पर वार किया।
शक्ति, साँग, सांग

एक प्रकार की बरछी।

शिकारी ने भुजाली से जंगली सूअर पर वार किया।
भुजाली