పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బల్ల అనే పదం యొక్క అర్థం.

బల్ల   నామవాచకం

అర్థం : నాలుగు కాళ్ళుండి పడుకోవడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : రామ్ గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు.

పర్యాయపదాలు : మంచం


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में पेट की दूसरी ओर का या पीछे वाला भाग।

राम कमरे में पीठ के बल सोया हुआ है।
पीठ, पुश्त, पृष्ठ

The posterior part of a human (or animal) body from the neck to the end of the spine.

His back was nicely tanned.
back, dorsum

అర్థం : వస్తువులు పెట్టుకోవడానికి చెక్కతో తయారుచేసినది

ఉదాహరణ : బల్ల మీద పుస్తకాలు చెల్లాచెదురుగా వున్నాయి.

పర్యాయపదాలు : టేబుల్


ఇతర భాషల్లోకి అనువాదం :

लिखने, पढ़ने या खाने आदि के लिए बनी ऊँची चौकी।

मेज पर पुस्तकें बिखरी हुई हैं।
टेबल, टेबिल, टेबुल, मेज, मेज़

A piece of furniture having a smooth flat top that is usually supported by one or more vertical legs.

It was a sturdy table.
table

అర్థం : కూర్చోవడానికి పడుకోవడానికి ఉపయోగపడే ఒక చెక్క వస్తువు

ఉదాహరణ : అతను బల్లమీద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.

పర్యాయపదాలు : చేరం, నలుచమరపీట, పీట, మంచం


ఇతర భాషల్లోకి అనువాదం :

काठ आदि की बनी चार पायों की चौकोर वस्तु जो बैठने, सोने आदि के काम आती है।

वह चौकी पर पालथी मारकर बैठा है।
चतुष्की, चौकी

అర్థం : కర్రలు, లోహాలతో తయారు చేసిన పొడవాటి కూర్చునే సాధనం

ఉదాహరణ : ఈ బెంచి పైన నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు.

పర్యాయపదాలు : బెంచి


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी, लोहे आदि की बनी लंबी चौकी।

इस बेञ्च पर चार लोग बैठ सकते हैं।
बेंच, बेञ्च

A long seat for more than one person.

bench