అర్థం : శరీరంలో బాగ కొవ్వు, మాంసం కలిగి ఉండటం
ఉదాహరణ :
సుమోలు ఎక్కువ లావుగా వుంటారు.
పర్యాయపదాలు : క్రొవ్వెక్కిన, బలిష్ఠం, లావుగావున్న
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : లావుగా ఉండే బలిసిన శరీరంగల స్త్రీ
ఉదాహరణ :
రమా బలిసిన దేహంగల ఒక ప్రౌఢ మహిళ
పర్యాయపదాలు : రెండుమడతలుగల
ఇతర భాషల్లోకి అనువాదం :