పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బట్టతల అనే పదం యొక్క అర్థం.

బట్టతల   నామవాచకం

అర్థం : తలమీద వెంట్రుకలులేని.

ఉదాహరణ : సర్కస్‍లో ఒక బట్టతల మనిషి అందరిని నవ్విస్తున్నాడు.

పర్యాయపదాలు : చుండువ్యాధి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसके सिर के बाल झड़ गये हों।

सर्कस में एक गंजा सबका मनोरंजन कर रहा था।
खल्वाट, गंजा, गंजू, चँदला, चाँदीला, टकला, टक्कल

అర్థం : తల యొక్క మధ్యభాగంలో జుట్టులేక పొవడం

ఉదాహరణ : జుట్టు రాలటంతో సేటుగారి బట్టతల కనపడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

खोपड़ी का मध्य भाग।

बाल झड़ने के कारण सेठजी की चाँद दिखने लगी है।
चँदिया, चाँद