పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బటన్ అనే పదం యొక్క అర్థం.

బటన్   నామవాచకం

అర్థం : చొక్కాకు ఉండే గుండ్రని వస్తువు.

ఉదాహరణ : మీ చొక్కా యొక్క ఒక బటన్ విరిగిపోయింది

పర్యాయపదాలు : గుండి


ఇతర భాషల్లోకి అనువాదం :

पहनने के कपड़ों में लगनेवाली चिपटी घुंडी।

आपके कुर्ते का एक बटन टूट गया है।
बटन, बुताम

A round fastener sewn to shirts and coats etc to fit through buttonholes.

button

అర్థం : యంత్రములు పనిచేయుట కోసం దీనిని నొక్కుతాము

ఉదాహరణ : అతడు యంత్రమును నడుపుటకు బటన్ నొక్కాడు.

పర్యాయపదాలు : స్విచ్


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पेंच या कमानी,जिसके घुमाने,दबाने आदि से कोई काम होता है।

उसने मशीन चालू करने के लिए बटन दबाया।
बटन, स्विच

An electrical switch operated by pressing.

The elevator was operated by push buttons.
The push beside the bed operated a buzzer at the desk.
button, push, push button