పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బక్కపలచని అనే పదం యొక్క అర్థం.

బక్కపలచని   విశేషణం

అర్థం : బలహీనత వలన బాగా బరువు తగ్గినపుడు శరీరంలో జరిగే క్రియ

ఉదాహరణ : జ్వరం కారణంగా అతడు చాలా సన్నబడ్డాడు

పర్యాయపదాలు : సన్నని


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर से क्षीण।

बीमारी के कारण वह बहुत दुबला हो गया है।
अमांस, कृश, कृशकाय, क्षीण, छाम, दुबरा, दुबला, पतला, मांसहीन, शित, शीर्ण

Lacking excess flesh.

You can't be too rich or too thin.
Yon Cassius has a lean and hungry look.
lean, thin

అర్థం : సన్నగా బక్కగా నున్నవాడు

ఉదాహరణ : సూరజ్ బక్కపలచని శరీరంగల సుందరమైన యువకుడు

పర్యాయపదాలు : సన్నని


ఇతర భాషల్లోకి అనువాదం :

दुबला-पतला (शरीर)।

सूरज एकहरे बदन का सुंदर युवक है।
इकहरा, एकहरा

Being of delicate or slender build.

She was slender as a willow shoot is slender.
A slim girl with straight blonde hair.
Watched her slight figure cross the street.
slender, slight, slim, svelte