సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : విముక్తి లేకుండా గదిలో వుంచడం
ఉదాహరణ : పంజరంలో బంధించిన పక్షిని చూడగానే జాలి కలిగింది.
పర్యాయపదాలు : ఖైదీచేసిన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
फँसा हुआ।
That is on a string.
అర్థం : బందీగానున్న.
ఉదాహరణ : రామచరితమానస్ లో తులసీదాస్ ద్విపద రచనలు బందించబడే చంధస్సును ఉపయోగించినారు.
పర్యాయపదాలు : ఖైదులోనున్న
जो बँधा हुआ हो।
అర్థం : బంధీఅయిన.
ఉదాహరణ : భారతీయ సైనికులు బంధించిన శత్రుసైనికులు విడిచిపెట్టబడ్డారు.
పర్యాయపదాలు : ఖైదుచేసిన, బంధీచేసిన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
बंदी बनाया हुआ।
ఆప్ స్థాపించండి