సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : జట్కా బండి నడుపువాడు
ఉదాహరణ : బండితోలువాడు జట్కాను ఆపాడు మరియు మేమంత దానిపై ప్రయాణమయ్యాము.
పర్యాయపదాలు : బండి తోలువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह व्यक्ति जो इक्का नाम की सवारी हाँकता हो।
Someone who drives animals that pull a vehicle.
అర్థం : బండిని లాగువాడు
ఉదాహరణ : బండి పడడంతో బండివానికి దెబ్బ తగిలింది.
పర్యాయపదాలు : బండినడుపువాడు
वह जो गाड़ी हाँकता हो।
Someone whose work is driving carts.
ఆప్ స్థాపించండి