అర్థం : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ఉదాహరణ :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
పర్యాయపదాలు : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, సేవకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।అర్థం : పనిచేయు వ్యక్తి.
ఉదాహరణ :
న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.
పర్యాయపదాలు : పనివాడు, భృత్యుడు, వట్టిదాసుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह कर्मचारी जो चपरास लगाता हो।
दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।