అర్థం : పసిడితో నిర్మించబడినటువంటిది.
ఉదాహరణ :
ఈ వినాయకుని విగ్రహం బంగారముతో నిర్మించబడినది.
పర్యాయపదాలు : కనకంతో తయారుచేయబడిన, పుత్తడితో నిర్మించబడిన, సువర్ణముతో నిర్మించబడిన, స్వర్ణముతో నిర్మించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :