అర్థం : -గెలుపోటములను నిర్ధారించే అంతిమ ఆట.
ఉదాహరణ :
ఫైనల్కిమ ఎప్పుడూ ఇద్దరు పోటీ దారులు లేదా రెండు దళాలు చేరుకుంటాయి.
పర్యాయపదాలు : అంతిమ నిర్ణయక ఆట, ఫైనల్ మ్యాచ్
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अंतिम मैच जिसमें सेमी फाइनल में जीते प्रतियोगी या प्रतियोगी दल भाग लेते हैं।
फाइनल में हमेशा दो ही प्रतियोगी या प्रतियोगी दल पहुँचते हैं।The final match between the winners of all previous matches in an elimination tournament.
final