పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఫిర్యాదు అనే పదం యొక్క అర్థం.

ఫిర్యాదు   నామవాచకం

అర్థం : నేరారోపణ చేయుట.

ఉదాహరణ : అతడు న్యాయస్థానములో అబద్ధపు పిర్యాదు ఇచ్చాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के व्यवहार,कार्य आदि से दुखी होकर उससे या उसके किसी संबंधित से उत्पन्न दुख कहने की क्रिया।

उसकी झूठी शिकायत से मुझे डाँट खानी पड़ी।
उपालंभ, उपालम्भ, उलाहना, कंप्लेंट, कंप्लैंट, कम्प्लेन्ट, कम्प्लैन्ट, गिला, शिकवा, शिकायत

An expression of grievance or resentment.

complaint

అర్థం : హత్యాచారం మొదలైన వాటిని పోలిసుల దగ్గర చెప్పి నమ్మినట్లు చేసే భావన

ఉదాహరణ : పొలిసులు పేదవాడైన రామ్‍నాథ్ యొక్క ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.

పర్యాయపదాలు : మనవి


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्याचार, दुख आदि से बचाये जाने के लिए होने वाली प्रार्थना।

पुलिस ने गरीब रामनाथ की फ़रियाद अनसुनी कर दी।
इस्तग़ासा, इस्तगासा, पुकार, फरियाद, फर्याद, फ़रियाद

అర్థం : ఏదైనా వినయపూర్వకంగా అడగడం.

ఉదాహరణ : నా మనవి పైన ధ్యానము ఉంచండి.

పర్యాయపదాలు : అర్జీ, ఆవేదన, దర్ఖాస్తు, మనవి, విఙ్ఞప్తి, విఙ్ఞాపనము, వినతి, విన్నపం


ఇతర భాషల్లోకి అనువాదం :

नम्रतापूर्वक किसी से कुछ कहने की क्रिया।

मेरे निवेदन पर ध्यान दिया जाए।
अपील, अभिवेदन, अर्ज, आवेदन, गुज़ारिश, निवेदन, निहोरा

The verbal act of requesting.

asking, request