పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రసారం అనే పదం యొక్క అర్థం.

ప్రసారం   నామవాచకం

అర్థం : నలుమూలల వరకూ విస్తరించడం.

ఉదాహరణ : “ప్రకటన ప్రసారంతో కూడిన మాధ్యమం.

పర్యాయపదాలు : వ్యాపింపచేయడం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय या चर्चा का प्रसार करने की क्रिया।

विज्ञापन प्रसारण का सटीक माध्यम है।
प्रसारण

అర్థం : మాటల్ని గాలి తరంగాల ద్వారా వ్యాపింపచేయడం.

ఉదాహరణ : “ఆకాశవాణి యొక్క ప్రసార కేంద్రం భోపాలే.


ఇతర భాషల్లోకి అనువాదం :

रेडियो या टेलीविजन के द्वारा संगीत, भाषण आदि सुनाने के निमित्त उसे चारों ओर फैलाने की क्रिया।

यह आकाशवाणी भोपाल का प्रसारण केन्द्र है।
प्रसारण

The act of sending a message. Causing a message to be transmitted.

transmission, transmittal, transmitting

అర్థం : నలువైపులా విస్తరించటం

ఉదాహరణ : వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి శివుని మహిమతో వ్యాప్తి చెంది శక్తినిస్తాయి.

పర్యాయపదాలు : వ్యాప్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

व्याप्त होने की अवस्था या भाव।

वेद,उपनिषद् आदि ईश्वर की सवर्त्र व्याप्ति पर बल देते हैं।
आकुलता, आकुलत्व, प्रसर, व्याप्ति