పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రసంగం అనే పదం యొక్క అర్థం.

ప్రసంగం   నామవాచకం

అర్థం : చర్చించుకునే స్థితి

ఉదాహరణ : ప్రేమ్ చంద్ సాహిత్యంలో ప్రసంగించుకోవడం కష్టం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रासंगिक होने की अवस्था या भाव।

प्रेमचंद के साहित्य की प्रासंगिकता को चुनौती नहीं दी जा सकती।
प्रासंगिकता

The relation of something to the matter at hand.

relevance, relevancy

అర్థం : ఏ విషయాన్నైన ప్రజల ముందు మౌకింగా చెప్పడం

ఉదాహరణ : ఈ రోజు పదిగంటలకు గురువు గారి ప్రసంగం ఉంది.

పర్యాయపదాలు : వ్యాఖ్యానం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के सम्मुख किसी विशेष विषय का मौखिक वर्णन।

आज दस बजे गुरुजी का व्याख्यान है।
अभिभाषण, आख्यान, लेक्चर, व्याख्यान

A speech that is open to the public.

He attended a lecture on telecommunications.
lecture, public lecture, talk

అర్థం : విషయాన్ని కొందరు కలిసి మాట్లాడటం

ఉదాహరణ : అక్కడ వరకట్న పద్ధతి మీద ప్రసంగం జరుగుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय पर की जाने वाली बात-चीत।

वहाँ दहेज प्रथा के ऊपर चर्चा की जा रही है।
गोष्ठी, चर्चा, चर्चा-परिचर्चा, परिचर्चा

An exchange of views on some topic.

We had a good discussion.
We had a word or two about it.
discussion, give-and-take, word

అర్థం : చాలా మంది ప్రజల ముందు విషయాన్ని గురించి చెప్పడం.

ఉదాహరణ : గాంధీజీ ఉపన్యాసం వినుట కొరకు దూరప్రాంతముల నుండి ప్రజలు వచ్చేవారు.

పర్యాయపదాలు : ఉపన్యాసం, ముచ్చటింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत से लोगों के सामने किसी विषय का सविस्तार कथन।

गाँधीजी का भाषण सुनने के लिए दूर-दूर से लोग आते थे।
तकरीर, तक़रीर, भाषण

A speech that is open to the public.

He attended a lecture on telecommunications.
lecture, public lecture, talk