అర్థం : అది ఒక పత్రం. దీనిని ఏదైన పదవిలో చేరడానికి ముందు అప్పగిస్తారు.
ఉదాహరణ :
ప్రధానమంత్రి తన ప్రమాణస్వీకార పత్రాన్ని రాష్ట్రపతికి అప్పగిస్తారు
పర్యాయపదాలు : హామీపత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
A formal document giving notice of your intention to resign.
He submitted his resignation as of next month.