అర్థం : చట్టానికి సంబంధించినది
ఉదాహరణ :
అతను చట్టానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకొనుటకు వకీలు దగ్గరకు వెళ్ళాడు.
పర్యాయపదాలు : చట్టపరమైన, న్యాయపరమైన, న్యాయసంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Established by or founded upon law or official or accepted rules.
legal