సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : దారాలను చేయడానికి ఉపయోగపడే ముడి వస్తువు
ఉదాహరణ : ప్రత్తితో నిండిన దిండు చాలా మెత్తగా ఉంటుంది.
పర్యాయపదాలు : దూది
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
बीजों के ऊपर का रोआँ।
అర్థం : గింజలతో కూడిన పింజ
ఉదాహరణ : ఈ సారి పత్తిపంట బాగా పండింది.
పర్యాయపదాలు : దూది, పత్తి, పత్తిపింజ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बिनौलों सहित रूई।
Soft silky fibers from cotton plants in their raw state.
ఆప్ స్థాపించండి