అర్థం : మారుమ్రోగినటువంటి.
ఉదాహరణ :
-శంఖం నుండి ప్రతి ధ్వనించిన శబ్ధం నలువైపులా వ్యాపించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ధ్వనియుక్తముగా చెప్పబడిన
ఉదాహరణ :
పిల్లలొస్తూనే ఇల్లు అరుపులతో ప్రతిధ్వనించినది.
పర్యాయపదాలు : ధ్వనించిన
ఇతర భాషల్లోకి అనువాదం :