పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రతిధ్వని అనే పదం యొక్క అర్థం.

ప్రతిధ్వని   నామవాచకం

అర్థం : ధ్వని లేక శబ్దము వుత్పత్తి చేసిన అది మరలా తిరిగి వచ్చునది

ఉదాహరణ : గుహనుండి సింహపు ప్రతిధ్వని వినపడుతోంది


ఇతర భాషల్లోకి అనువాదం :

वह ध्वनि या शब्द जो अपनी उत्पत्ति के स्थान से चलकर कहीं टकराता हुआ लौटे और फिर वहीं सुनाई पड़े।

कुएँ से शेर की प्रतिध्वनि सुनाई पड़ी।
अनुनाद, गुंजार, गूँज, झाँई, प्रतिध्वनि, प्रतिध्वान, प्रतिशब्द

అర్థం : ఖాళీ ప్రదేశం శబ్ధం చేస్తే దాన్ని అనుకరించి వచ్చే శబ్ధం

ఉదాహరణ : గంట యొక్కశబ్ధం గుడి మొత్తం ప్రతిధ్వనించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रतिध्वनि उत्पन्न होने की क्रिया।

घंटे के प्रतिध्वनन से संपूर्ण मंदिर गूँज उठा।
प्रतिध्वनन

A vibration of large amplitude produced by a relatively small vibration near the same frequency of vibration as the natural frequency of the resonating system.

resonance

ప్రతిధ్వని   విశేషణం

అర్థం : ప్రతిధ్వని యొక్క లేక ప్రతిధ్వని సంబంధమైన

ఉదాహరణ : ఆ వ్యక్తి యొక్క ప్రతిధ్వని చెవులకు తాకింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

अनुनाद का अनुनाद संबंधी (ध्वनि)।

उस व्यक्ति का अनुनादी स्वर कानों में पड़ा।
अनुनादी