అర్థం : ఒక క్రియకు విరుద్ధంగా జరిగే క్రియ.
ఉదాహరణ :
తుఫాకీ పేల్చడంలో అనిపించేటటువంటి ప్రతిచర్య.
పర్యాయపదాలు : ప్రతిచర్య
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी क्रिया के समान किन्तु विपरीत अथवा विरुद्ध दिशा में होने वाली क्रिया।
बंदूक चलाने पर लगने वाला झटका प्रतिक्रिया है।(mechanics) the equal and opposite force that is produced when any force is applied to a body.
Every action has an equal and opposite reaction.అర్థం : ఒక చర్యకు ప్రతి దిశలో జరుగు చర్య.
ఉదాహరణ :
దొంగను పట్టుకొన్న తర్వాత ప్రతిక్రియగా అతని అపరాధాన్ని ఒప్పుకొన్నాడు.
పర్యాయపదాలు : ప్రతికర్మం, ప్రతీకారం
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई क्रिया होने पर उसके विरोध में या परिणामस्वरूप दूसरी ओर होनेवाली क्रिया।
चोरी पकड़ी जाने के बाद बिना प्रतिक्रिया के उसने अपना अपराध स्वीकार कर लिया।అర్థం : దెబ్బకు దెబ్బ తీయ్యడం.
ఉదాహరణ :
అతడు ప్రతికారా జ్వాలతో ఉన్నాడు అతడు ప్రతీకారంతో అగ్నిలో నీళ్ళు పోశాడు.
పర్యాయపదాలు : ప్రతికర్మం, ప్రతీకారం
ఇతర భాషల్లోకి అనువాదం :