పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రకటన కాగితము అనే పదం యొక్క అర్థం.

ప్రకటన కాగితము   నామవాచకం

అర్థం : గోడలపై అంటించే సూచనా పత్రము, దీనిద్వారా ఏదేని విషయాన్ని ప్రజలకు తెలపబడును.

ఉదాహరణ : ఈ సినిమా యొక్క ప్రకటనాపత్రము వీధి_వీధిలో అంటించబడిఉంది.

పర్యాయపదాలు : చాటింపు కాగితము, ప్రకటనాపత్రము, విజ్ఞాపనాపత్రము


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवारों आदि पर लगाया जाने वाला वह सूचना-पत्र जिसके द्वारा कोई बात लोगों को बताई जाती है।

इस फिल्म का इश्तिहार गली-गली में लगा हुआ है।
इश्तहार, इश्तिहार, पोस्टर, विज्ञापन

A sign posted in a public place as an advertisement.

A poster advertised the coming attractions.
bill, card, notice, placard, poster, posting