పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పోషించు అనే పదం యొక్క అర్థం.

పోషించు   క్రియ

అర్థం : కోపం మొదలైనవాటికి మనస్సులో నిరంతరం చోటివ్వడం

ఉదాహరణ : మనస్సులో కోపాన్ని పోషించవద్దు.

పర్యాయపదాలు : పెంచు, సాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

गुस्सा आदि मन में निरंतर बनाए रखना।

मन में गुस्सा मत पालो।
पालना

అర్థం : బతకడానికి సహాయం చేయడం

ఉదాహరణ : తోటమాలి మొక్కలకు నీళ్ళు పోసి పోషిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवित रहने में सहायता करना।

माली ने मरते पौधों में पानी डालकर उन्हें जिलाया।
जिआना, जिलाना

అర్థం : పిల్లలు ఎదగడానికి సహాయపడటం

ఉదాహరణ : పక్షులు తమ పిల్లల్ని పోషింస్తున్నాయి

పర్యాయపదాలు : పెంచు


ఇతర భాషల్లోకి అనువాదం :

चुगने में प्रवृत्त करना।

चिड़िया अपने बच्चों को चारा चुगा रही है।
चुगाना

అర్థం : భోజనము, బట్టలు మొదలైనవి ఇచ్చి జీవితాన్ని కాపాడుట

ఉదాహరణ : ప్రతి తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే తమ పిల్లలను పాలిస్తారు

పర్యాయపదాలు : పాలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

भोजन, वस्त्र आदि देकर जीवन रक्षा करना।

हर माँ-बाप अपनी हैसियत के अनुसार,अपने बच्चों को पालते हैं।
परवरिश करना, पालन करना, पालन-पोषण करना, पालना, पालना-पोषना, पोषना

అర్థం : కర్తవ్యంతో నిర్వహించడం

ఉదాహరణ : నన్ను నా ధర్మమే నన్నిల పాలిస్తోంది

పర్యాయపదాలు : పాలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कर्त्तव्य, धर्म आदि का निर्वाह होना।

मुझसे मेरा धर्म पले ऐसी मेरी कामना है।
पलना, पालन होना, पालित होना

అర్థం : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట

ఉదాహరణ : కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు

పర్యాయపదాలు : పరిపోషించు, పెంచు, భరించు, సాకు, సాదు


ఇతర భాషల్లోకి అనువాదం :

पशु, पक्षी आदि को अपने पास रखकर खिलाना-पिलाना।

कुछ लोग शौक से कुत्ते, बिल्ली, तोता अदि पोसते हैं।
पालना, पोसना

Raise.

She keeps a few chickens in the yard.
He keeps bees.
keep