పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పోట్లాడే అనే పదం యొక్క అర్థం.

పోట్లాడే   విశేషణం

అర్థం : ప్రతి దానికి గొడవలు పెట్టుకొనుట..

ఉదాహరణ : పోట్లాడే వ్యక్తులకు మనం దూరంగా ఉండటం మంచిది.

పర్యాయపదాలు : కయ్యమైన, కలహాప్రియమైన, కొట్లాడే, జగడాలుగల, తగువైన, పోట్లాటగల, రచ్చయైన, వాదులాటగల, హేతువాదమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Given to quarreling.

Arguing children.
Quarrelsome when drinking.
quarrelsome

అర్థం : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.

ఉదాహరణ : మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.

పర్యాయపదాలు : కఠినమైన, కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कर्कश स्वभाव की हो या झगड़ा करती रहती हो।

मनोहर का पाला एक कर्कशा नारी से पड़ गया है।
उग्रा, कर्कशा, कलसिरी, कलहारी, कलहिनी, चंडिका, चंडी, चण्डिका, चण्डी, झगड़ालू, लड़ाकी

Given to quarreling.

Arguing children.
Quarrelsome when drinking.
quarrelsome