పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పోట్లాట పెట్టు అనే పదం యొక్క అర్థం.

అర్థం : పోట్లాడే పనిని ఇతరులతో చేయించడం

ఉదాహరణ : మోహన్ సోహన్‍కు చాడీలు చెప్పి శ్యామ్‍తో గొడవపడేటట్టు చేశాడు

పర్యాయపదాలు : కొట్లాట పెట్టు, గొడవ పెట్టు, గొడవపడేటట్టు చేయు, తగాదా పెట్టు, పోట్లాడేటట్టు చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

लड़ने का काम दूसरे से कराना।

मोहन ने सोहन के कान भरकर उसे श्याम से लड़ाया।
जुझवाना, झगड़वाना, झगड़ाना, लड़वाना, लड़ाना