పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొగ త్రాగు అనే పదం యొక్క అర్థం.

పొగ త్రాగు   క్రియ

అర్థం : పొగాకు, గంజాయి మొదలగువాటి నోటితో పీల్చి బయటకు వదిలే క్రియ.

ఉదాహరణ : శ్యామ్ తమ అమ్మ నాన్నలకు కనిపించకుండ ధూమపానము చేస్తున్నాడు. అతడు రోజులో చాలా సిగరెట్లను తాగుతాడు

పర్యాయపదాలు : ధూమపానము చేయు, పొగపీల్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

तम्बाकू, गाँजे आदि का धुआँ मुँह से खींचकर बाहर निकालना।

श्याम अपने माँ-बाप से छिपकर धूम्रपान करता है।
वह दिनभर में कई सिगरेट फूँकता है।
धूम्रपान करना, फूँकना, फूंकना

Inhale and exhale smoke from cigarettes, cigars, pipes.

We never smoked marijuana.
Do you smoke?.
smoke