పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పైభాగం అనే పదం యొక్క అర్థం.

పైభాగం   నామవాచకం

అర్థం : ఏదేని భాగం, స్థానం మొదలైనవాటి పైన ఉండేది

ఉదాహరణ : అతను వరద నుండి బయటపడుటకు గ్రామంలోని అత్యంత పైభాగంలో తన గుడిసెను నిర్మించాడు.

పర్యాయపదాలు : అగ్రభాగం, ఎగువభాగం, మొదటిభాగం, శీర్షభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, स्थान आदि के ऊपर का भाग।

उसने बाढ़ से बचने के लिए गाँव के सबसे ऊपरी भाग में अपनी कुटिया बनाई।
उच्च भाग, ऊपरी भाग, शिरोभाग, शीर्ष, शीर्ष भाग, शीर्ष-बिंदु, शीर्ष-बिन्दु, शीर्षबिंदु, शीर्षबिन्दु

The upper part of anything.

The mower cuts off the tops of the grass.
The title should be written at the top of the first page.
top

అర్థం : ఒక వస్తువు యొక్క ముందుభాగం

ఉదాహరణ : ఆ పాత్రకు పై భాగంలో ఒక చిన్న రంధ్రం ఉన్నది.

పర్యాయపదాలు : అగ్రభాగం, ముందు, ముందుభాగం, ముందువైపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि के आगे का भाग।

इस नाव के अगले भाग में कई छिद्र हो गए हैं।
अगला भाग, अगाड़ी, अगाड़ू, अगारी, अग्र भाग, अग्रभाग, आगा

The side that is seen or that goes first.

front

పైభాగం   విశేషణం

అర్థం : మీద ఉండేటటువంటి

ఉదాహరణ : చెట్టు పైభాగంలో బేల్ పూలతో నిండి వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपर की ओर बढ़ा या गया हुआ।

वृक्ष पर आरोहित बेल फूलों से लदी है।
आरोहित