అర్థం : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
ఉదాహరణ :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
పర్యాయపదాలు : గొట్టం, నీటికుళాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీళ్లు పట్టడానికి ఉపయోగపడే సాధనం
ఉదాహరణ :
చెత్త నిండిన కారణంగా పైపు మొదలు బంద్ అయిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
ఉదాహరణ :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
పర్యాయపదాలు : గొట్టం
ఇతర భాషల్లోకి అనువాదం :