పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పేలిక అనే పదం యొక్క అర్థం.

పేలిక   నామవాచకం

అర్థం : ధాతువు లేక కట్టె, గుడ్డ మొదలైనవి ముక్కలుచేయగా మిగిలినవి.

ఉదాహరణ : దర్జీ గుడ్డపేలికలను పోగుచేస్తున్నాడు.

పర్యాయపదాలు : గుడ్డపేలిక, గుడ్డముక్క, పీలిక


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु, लकड़ी, कपड़े, काग़ज़ आदि में से कटकर निकला हुआ पतला टुकड़ा।

दर्ज़ी कपड़ों की धज्जियाँ इकट्ठा कर रहा है।
चिंदी, चिन्दी, धज्जी, धुर्रा, पुरज़ा, पुरजा, पुर्ज़ा, पुर्जा

A small piece of cloth or paper.

rag, shred, tag, tag end, tatter