అర్థం : భూమిలో ఉన్న దానిని బయటకు తీసి వేయడం
ఉదాహరణ :
అతను మొక్కలను వేరే ప్రదేశంలో నాటడానికి పెల్లగిస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Pull up (weeds) by their roots.
stubఅర్థం : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ఉదాహరణ :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
పర్యాయపదాలు : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, మటుమాయంచేయు, లోడు
ఇతర భాషల్లోకి అనువాదం :