అర్థం : వృద్ధాప్యసుంకంతీసుకొనే వ్యక్తి.
ఉదాహరణ :
పెన్షన్ తీసుకొనే వ్యక్తి చనిపోవడంతో అత్ని పెన్షన్ తన భార్యకు ఇస్తున్నారు.
పర్యాయపదాలు : అనువృత్తిదారు, పించన్, పెన్షనర్
ఇతర భాషల్లోకి అనువాదం :
अनुवृत्ति या पेन्शन पाने वाला व्यक्ति।
अनुवृत्तिधारी की मृत्यु के पश्चात् उनकी अनुवृत्ति उनकी पत्नी को मिलने लगी है।అర్థం : ఎవరికైతె ఉపాకారం లభిస్తుంది లేదా లభించచ్చో
ఉదాహరణ :
ఉద్యోగులందరికి పించన్ సదుపాయలుండవు.
పర్యాయపదాలు : పించన్
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसके लिए अनुवृत्ति मिलती या मिल सकती हो।
सभी कर्मचारियों को अनुवृत्तिक सुविधाएँ नहीं होती हैं।