అర్థం : పైకప్పు వుండి పెద్ద ఆకారంలో ఓడ
ఉదాహరణ :
అతడు సరస్సులో పెద్దపడవ ద్వారా షికారు చేస్తున్నాడు.
పర్యాయపదాలు : స్టీమర్
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తెరచాప లేని పడవ.
ఉదాహరణ :
వస్తువులను తీసుకువస్తున్న ఒక పెద్దపడవ నీటిలో మునిగిపోయినది
పర్యాయపదాలు : పెద్ద నావ
ఇతర భాషల్లోకి అనువాదం :