అర్థం : వివాహమైన స్త్రీ.
ఉదాహరణ :
అతను తన భార్య మీద కోపడ్డాడు.
పర్యాయపదాలు : అర్ధాంగి, ఆలు, ఇల్లాలు, గృహిణి, పత్ని, భార్య, వధువు, సదర్మచారిణి, సహధర్మచారిణి
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी की विवाहिता नारी।
वह अपनी पत्नी पर जान छिड़कता है।