పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పూర్తి అనే పదం యొక్క అర్థం.

పూర్తి   నామవాచకం

అర్థం : మిగలకుండా ఉండుట.

ఉదాహరణ : అతను లేకుండా ఈ కార్యం పూర్తి కాదు.

పర్యాయపదాలు : పరిపూర్ణత, సంపూర్ణత


ఇతర భాషల్లోకి అనువాదం :

पूर्ण या पूरा होने अथवा करने की क्रिया या भाव।

आपके बिना इस कार्य की पूर्ति असम्भव है।
आपूर्ति, पूरापन, पूर्णता, पूर्ति

The act of making something perfect.

perfection

అర్థం : ఏ పనైనా చెయ్యడానికి మనస్సులో ఏర్పడే ఉత్సాహము.

ఉదాహరణ : నీరజ్ కు చాలా పని ఉండి దానిని పూర్తి చేస్తున్నాడు.

పర్యాయపదాలు : చురుకు, తేజితము, పదును, వాడి, సంపూర్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम के लिए होने वाला उत्साह।

छोटे बच्चों में बड़ी फुर्ती होती है।
चुस्ती, फुरती, फुर्ती, स्फुरण, स्फूर्ति

The gracefulness of a person or animal that is quick and nimble.

agility, legerity, lightness, lightsomeness, nimbleness

పూర్తి   క్రియా విశేషణం

అర్థం : సంపూర్ణంగా

ఉదాహరణ : మహేష్ వల్ల ఈ కార్యాలయం పూర్తి నియంత్రణలో ఉంది.

పర్యాయపదాలు : పూర్తిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

पूरी तरह से।

महेश का इस कार्यालय पर पूरा नियंत्रण है।
वह मेरे काम से पूरा खुश है।
पूरा, पूरी तरह

Referring to a quantity.

The amount was paid in full.
fully, in full

పూర్తి   విశేషణం

అర్థం : ముగించిన.

ఉదాహరణ : చేసిన పనిని పునరుక్తం చేయడం వలన లాభం లేదు.

పర్యాయపదాలు : చేసిన, సమాప్తం